నేటి విశేషాలు..

నేటి విశేషాలు..



ఏపీ: నేడు వైఎస్సార్‌ 'లా' నేస్తం పథకం ప్రారంభం
నేడు జాతీయ న్యాయవాదుల దినోత్సవం సందర్భంగా పథకం ప్రారంభం
కొత్తగా 'లా' గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన యువ లాయర్లకు..
వృత్తిలో స్థిరపడే వరకు మూడేళ్ల పాటు నెలకు రూ.5వేలు ఆర్థిక సాయం
2016, ఆ తర్వాత 'లా' పరీక్ష ఉత్తీర్ణులైన గ్రాడ్యుయేట్లు అర్హులు